About This Blog

బైబిల్ ట్రూ సమాచారం బ్లాగ్ కు మీకు స్వాగతం!

బైబిల్ ట్రూ సమాచారం అనే బ్లాగ్ ప్రారంభం చేయడం వెనుక వున్నా మీతో పంచుకుంటాను!

చాలా మందికీ బైబిల్ చదవాలి, నేర్చుకోవాలి, ఇతరులకి సువార్త చెయ్యాలి, వాక్యం చెప్పాలి అనే ఆశ ఉంటుంది. కానీ అది క్రియా రూపకముగా ఎలా చేయాలో తెలియదు అలంటి వారికోసం మేము కొన్ని పుస్తకాల ద్వారా ఈ బ్లాగ్ ప్రారంభం చేసాము. ఈ బ్లాగ్ విశ్వాసులకు, సువార్తికులకు, విద్యార్థులకు, చిన్నా పిల్లలకు అవసరం ఐయినా 5 విషయాలు 100% సబ్జెక్టు తో మీకు తెలియ పరుస్తాము.